vajula nagendra santhosh kumar sharma
11 years 2 months ago
జనని సంస్కృతంబు ఎల్ల బాషలకు .ఐనను పూర్తి ప్రాథమిక విద్యాబ్యాసము కచ్చితంగా మాతృ బాషల్నే సాగాలి .ఎందుకననగా రానున్న కాలంలో ప్రభుత్వ ,ప్రైవేటు .పారిశ్రామిక ,వ్యాపార రంగాలకు స్తానిక లేదా మాతృ భాష అవసరం ఎంతైనా వుంది .దీనివల్ల ఒక విషయం గురించి గాని ఒకవస్తువును గురుంచి గాని అందరిలో అవగాహనా కల్పించడం తేలిక అవుతుంది .ఇది ప్రైవేటు రంగాలకు చాల లాభదాయకం .
Like
(0)
Dislike
(0)
Reply
Report Spam
