Beerappa
4 साल 4 महीने पहले
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నాయి కావున ప్రతి రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫారం మీద PPP పద్దతి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చెయ్యాలి.నెట్ మీటరింగ్ ఏర్పాటుచెయ్యాలి.నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించవచ్చు అని నాయొక్క ఐడియా సార్.
पसंद
(3)
नापसन्द
(1)
जवाब दो
स्पैम की रिपोर्ट करें